మన దేశ్యం సంప్రదాయానికి పెట్టినా పేరు, ఇతర దేశ్యాలు మన దేశ సంప్రదాయానికి తలవంచి మన నడవడికలను వారు నేర్చుకుంటున్నారు. కానీ నేడు మన సంప్రదాయాలు, నడవడికలు ఏంతగా మారిపోతున్నాయో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చిన ఉపయోగం లేకుండా పోతుంది.
తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో... గురువులే తప్పటడుగులు వేస్తున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఏకంగా తరగతి గదిలోనే ముద్దుల పురాణానికి తెరలేపారు. ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ వారికి తెలియదు. ఓ మూడో కన్ను వారిని ఓ కంటకనబెడుతోందని. అదే వారిని అడ్డంగా బుక్ చేసింది.
వీరి రాసలీలలను మొబైల్ లో రికార్డు చేసిన ఒకరు, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఆ వీడియో వైరల్గా మారింది. వైరల్ అయినా వీడియో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. స్పందించిన అధికారులు వీడియో ఘటన గురించి దర్యాప్తు మొదలు పెట్టారు.
ఐతే ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం దహోద్ జిల్లాలోని బామన్ గ్రామంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగినట్టు తెలుస్తుంది , కాగా వీడియో లో వున్నది ఎవరనేది ఇంకా తెలియాల్సి వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి