నమ్మలేని నిజాం భూమికి మూడు చంద్రులు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

9, నవంబర్ 2018, శుక్రవారం

నమ్మలేని నిజాం భూమికి మూడు చంద్రులు


మనకు తెలియని మరియు నమ్మలేని నిజాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగున్నారు. 50  సంవత్సరాలుగా తీవ్రంగా దీనిపట్ల అనేక పరిశీలనలు చేసి తగిన ఆధారాలతో మన భూమికి ఒకటికాదు మూడు చంద్రులు ఉన్నాయని తెలిపారు.

ఇటీవలి జాతీయ భౌగోళిక నివేదిక ప్రకారం, హంగేరియన్ ఖగోళ శాస్త్రవేత్తలు మరియు భౌతిక శాస్త్రవేత్తలు భూమికి మూడు చంద్రులు ఉన్నాయని తెలిపారు, ఐతే ఇవి మనకు కనిపించే చంద్రునికి  దాదాపు 250,000 మైళ్ల ( సమానా లేదా ఇంచుమించుగా ) దూరంలో ఉన్న సహజ వస్తువుల ఛాయాచిత్రాల ద్వారా పరిశోధకుల బృందం వాటి ఉనికిని నిర్ధారించారు. అయితే ఇవి పూర్తిగా దుమ్ముతో కప్పబడి వుంటాయని, అందుచే వీటిని "దుమ్ము చంద్రులు" అని పేరు.ఈ అధ్యయనం రాయల్ అస్ట్రోనోమికల్ సొసైటీ యొక్క మంత్లీ నోటీసుల్లో ప్రచురించబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad