సాధారణంగా గూగుల్ అసిస్టెంట్ వాడాలి అనుకుంటే స్మార్ట్ ఫోన్, స్మార్ట్ పరికరం లేదా KaiOS తో నడిచే ఫోన్ తప్పనిసరి, అంతేకాకుండా వాటికీ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ గూగుల్ అసిస్టెంట్ సమాచారం ప్రకారం వోడాఫోన్ మరియు ఐడియా వినియోగదారులు 000 800 9191 000 టోల్ఫ్రీ నెంబర్ పై కాల్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెన్స్ తో ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో మాట్లాడవచ్చు అని ప్రకటించింది.
వినియోగదారులు "ఫోన్ కాల్ గూగుల్ అసిస్టెంట్‌తో " చేసే సంభాషణలు పిక్సెల్ ఫోన్ లేదా గూగుల్ హోమ్ స్పీకర్ వంటి స్మార్ట్ పరికరాల్లో వర్చువల్ అసిస్టెంట్‌తో చేయగలిగే సంభాషణల మాదిరిగానే ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే ఫోన్ కాల్ గూగుల్ అసిస్టెంట్‌తో
వినియోగదారులు How do you say “one coffee, please” in Telugu? లేదా How many Indian rupees in 3 euros? వంటి ప్రశ్నలు అడగవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి