రైలు కింద పడిన పాప బతికింది - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

21, నవంబర్ 2018, బుధవారం

రైలు కింద పడిన పాప బతికింది

Baby_on_Railway_track


రైల్వే పట్టాలా పై ఓ చిన్నారి తల్లి చేతినుండి జారీ పడిపోయింది, అదే సమయంలో రైళ్లు బండి వచ్చింది దానితో అక్కడున్న వారందరూ బయనికి గురాయారు. కానీ పాప పట్టాలకు ఒకవైపు పడడంతో ప్రాణాలతో బయట పడింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అక్కడున్న ప్రయాణికుల్లో ఒకరూ వీడియోను ఛత్రీకరినిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది.అదృష్టవశాత్తు పాప కు ఏటువంటి హని జరగకుండా ప్రాణాలతో బయటపడింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad