ఐఫోన్ వినియోగదారులకు చేదు వార్త - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

14, నవంబర్ 2018, బుధవారం

ఐఫోన్ వినియోగదారులకు చేదు వార్త


రోజురోజుకు ఐఫోన్ వాడేవారు కూడా పెరుగుతున్నారు , ఇందులో అకౌంట్ సెక్కుర్గ ఉంటుందని అందరి అభిప్రాయం. ఐతే తాజాగా హ్యాకర్స్ ఐఫోన్ అకౌంట్ లను కూడా హ్యాక్ చేస్తునట్టు పలు పిర్యాదులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఐఫోన్ వినియోగదారుల్లో కొంతమందికి వారి ఐఫోన్ ఐడి బ్లాక్ అయిందని నోటిఫికేషన్ మొబైల్ వస్తుందని పిర్యాదు చేసినారు.దీనిపట్ల ఐఫోన్ సంస్థ మాత్రం స్పందించలేదు.

సహజంగా మీ అకౌంట్ పాస్వర్డ్ ను మూడు కంటే ఎక్కువసార్లు తప్పుగా నమోదుచేయడం ద్వారా గని లేక మీ ఖత పాస్వర్డ్ ను ఎవరైనా మార్చడానికి ప్రయత్నిచడం ద్వారా కానీ ఇలా ఐడి బ్లాక్ అయిందని వస్తుంది. కానీ ఐఫోన్ లో సాంకేతిక లోపంవల్ల మీ అకౌంట్ బ్లాక్ అయిందని మీకు చూపిస్తుంది.

ఒకవేళ మీకు కూడా ఇలాంటి నోటిఫికేషన్ వస్తే మీరు పాస్వర్డ్ తప్పక మార్చుకోండి. అదేవిధముగా మీ అకౌంట్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పకుండ ఉంచండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad