ఐఫోన్ లో గ్రూప్ పేస్ టైం మరియు డ్యూయల్ సీమ్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

30, అక్టోబర్ 2018, మంగళవారం

ఐఫోన్ లో గ్రూప్ పేస్ టైం మరియు డ్యూయల్ సీమ్



ఐఫోన్ ఈరోజు ( 30 అక్టోబర్ 2018 ) తెచ్చినా అప్డేట్ లో గ్రూప్ పేస్ టైం ఇదివరకు ఎప్పుడూలేని విధంగా దీనిని ఐఫోన్ సంస్థ అందిస్తుంది. గ్రూప్ పేస్ టైం లో ఇద్దరి నుండి 32 మంది వరకు ఒకే సంబాషణలో ముఖాముఖిగా మాట్లాడుకునేవిధముగా దీని రూపొందించింది. అదేవిధముగా 70 కొత్త ఎమోజి లను తెచ్చింది.

డ్యూయల్ సీమ్ :


ఐఫోన్ వినియోగదారులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్డేట్ డ్యూయల్ సీమ్. ఇపుడు ఆ అప్డేట్ ఐఫోన్ తెచ్చేసింది.

కానీ ఇది అన్ని దేశ్యాలలో అందుబాటులో లేదు , మరియు ఏంచుకోబడిన మొబైల్ నెట్వర్క్ మాత్రమే డ్యూయల్ సీమ్ లో వాడుకొనే విధముగా దీని రూపొందించారు.

మన భారత దేశ ఐఫోన్ వినియోగదారులు డ్యూయల్ సీమ్ అప్డేట్ ను వాడుకోవచ్చు కానీ మన దేశ్యానికి కేవలం ఎయిర్టెల్ మరియు జిఓ నెట్వర్క్ లు మాత్రమే ఇందులో వాడుకోవచ్చు .

డ్యూయల్ సీమ్ టెక్నాలజీ కొత్త మోడల్స్ ఐన ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్ మరియు ఐఫోన్ XR లలో ఇది అందుబాటులో వుంది.

డ్యూయల్ సీమ్ లో ఒకటి నానో-సీమ్ మరియు మరొక్కటి డిజిటల్ ఇ-సీమ్  వుంటుంది.

రెండు సిమ్లాకు కాల్స్ మరియు మెసేజ్ కోసం వాడుకోవచ్చు , డేటా కు మాత్రం ఏంచుకోబడిన సీమ్ కనెక్ట్ చేస్తుంది. ఒక సీమ్ లో మాట్లాడ్తున్నపుడు రెండవ సీమ్ కు వచ్చే కాల్స్ వాయిస్మెయిల్ కు వెళ్తుంది.

డ్యూయల్ సీమ్ లో రెండు వేరువేరు మొబైల్ నెట్వర్క్ వాడుకోవాలనుకుంటే మీ ఐఫోన్ అన్లాక్ చేయబడి ఉండాలి. అదేవిధంగా రెండు ఒకే నెట్వర్క్ వున్నట్లైతేయ్ ఒక సీమ్ CDMA సర్వీస్ వున్నపుడు రెండవ సీమ్ CDMA సర్వీస్ ఇవ్వలేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad