అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి పోటీగా పేటీఎం మాల్ క్యాష్బ్యాక్ ఆఫర్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

11, అక్టోబర్ 2018, గురువారం

అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి పోటీగా పేటీఎం మాల్ క్యాష్బ్యాక్ ఆఫర్

Paytm-mall-2018

అమెజాన్ ఫ్లిప్కర్ట్ లకు పోటీగా పేటీఎం మాల్ కూడా బోనాజా ఆఫర్ తిస్కోచింది . ఎలక్ట్రానిక్స్ , అప్లయెన్సెస్ , ఆక్సిస్సోరీస్ , నెలవారీ కిరాణా సామాను పైన మరియు వందల ఉత్పత్తులు పైన పేటీఎం మాల్ క్యాష్బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. పేట్మ్ మాల్ మహా క్యాష్బ్యాక్ అమ్మకం అక్టోబర్ 15 వరకు అమలవుతుంది.

paytm-mall-cashback-offer-2018

 లాప్టాప్స్ పై 30,000 రూపాయల కాష్బ్యాక్ , టీవీలపై 20,000 రూపాయల కాష్బ్యాక్, నెలవారీ సామానులు 999 రూపాయలా కొనుగోలుపై 60% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.   పేటీఎం మాల్ క్యాష్బ్యాక్ ను పేటీఎం వాలెట్ లో ఇస్తుంది . అదేవిధంగా అమెజాన్ sbi క్రెడిట్ కార్డు మరియు పై , ఫ్లిప్కార్ట్ HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు పై ఇస్తున్నట్టు పేటీఎం ICICI క్రెడిట్ కార్డు పై 10 శతం రాయితీ ఇస్తుంది .

ఏదిఏమైనప్పటికీ టీవీ ,మొబైల్స్ మరియు లాప్టాప్లు కొనేవారికి ఇది మంచి ఆఫర్ అనుకోవాలి . అదేవిధముగా బ్యాంకుల క్రెడిట్ కార్డులు కూడా ఈ ఆఫర్ కోసం అందరూ బాగానే వినియోగించుకున్నారనే చూపొచ్చు . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad