చిత్రం: అరవింద సమేత వీర రాఘవ
విడుదల తేదీ: 11 అక్టోబర్, 2018
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
గ్రేడ్ : U/A
రన్ టైం : 162 minutes
రేటింగ్ : 8.5/10
జూనియర్ ఎన్.టి.ఆర్ మరియు పూజా హెగ్డే నటించిన అరవింద శామేథా విమర్శకుల నుండి మంచి ఆదరణను పొందింది. తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు దసరా కానుకగా విడుదలైన మూవీ ని తిలకరించారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం తెరకెక్కిన ఇ మూవీ ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకుంది. పూజా హెగ్డేతో జూనియర్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ అటు అబిమానుల నుండి, ఇటు విమర్శకుల నుండి మంచి ప్రతిస్పందన లభించింది.
సోషల్ పోస్ట్ లో సమీక్షించిన ప్రకారం, "సినిమా యొక్క బాక్గ్రౌండ్ప్లే థమన్ బాగా అందించారు అని చెప్పుకోవాలి మరియు ఆ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ సీన్ వచ్చినపుడు ప్రేక్షేకులను బాగా ఆకట్టుకున్నాయి. 2 పాటలు సూపర్ హిట్ అని చెప్పుకోవాలి.
ఫ్యాక్షనిజం అంటే కత్తి పట్టడం.. పగ ప్రతీకారమే కాదు. తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు పడే బాధ, భర్త కోసం ఎదురు చూసే ఓ భార్య వేదన, కొడుకు కోసం తాపత్రయ పడే ఓ తల్లి ఆవేదనను ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో కళ్లకు కట్టి చూపించారు దర్శకుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి