విద్యార్థి సంఘాలు ప్రైవేట్ కళాశాలల పై ఆందోళనలు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

11, అక్టోబర్ 2018, గురువారం

విద్యార్థి సంఘాలు ప్రైవేట్ కళాశాలల పై ఆందోళనలు

TS-College-Holidays-2018

తెలంగాణ స్టేట్ బోర్డ్ అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారికంగా  అక్టోబరు 8, 2018 న దసరా సెలవులను ప్రకటించింది, అయినప్పటికీ  కార్పొరేట్ జూనియర్ కళాశాలలు దసరా సెలవుల సమయంలో కళాశాలలు నడుపుతున్నాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు  అక్టోబర్ 9 నుండి అక్టోబరు 18 వరకు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కోర్సులు అందించే జూనియర్ కళాశాలలకు  మరియు మిశ్రమ డిగ్రీ కళాశాలల కు  దసరా  సెలవులు ప్రకటించింది. కానీ నగరంలోని కార్పొరేట్ కళాశాలలు 7am నుండి 6pm వరకు తరగతులు నడుపుతున్నాయని విద్యార్థి సంస్థలు ఆరోపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad