మీ వాట్సాప్ స్టేటస్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ఎలా - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

23, అక్టోబర్ 2018, మంగళవారం

మీ వాట్సాప్ స్టేటస్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ఎలా


వాట్సాప్ నకిలీ వార్తలనుండి, హ్యాకింగ్ ల నుండి సురక్షితంగా ఉండడంకోసం ప్రతిసారి ఒక కొత్త మార్పుతో అప్డేట్ ఇస్తూనేవుంది, అయితే ఈసారి తాజాగా మరో అప్డేట్ ని విడుదల చేసింది.

Instagram వీడియోల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ను మరియు Android వినియోగదారులకు "స్వైప్ టు రిప్లయ్" అనే కొత్త అప్డేట్ ను వాట్సాప్ అందుబాటులోతెచ్చింది . వాట్సాప్ ఈపాటికే మనకు అందుబాటులో మ్యూట్ చాట్  ( సైలెంట్ మోడ్ ) ను తెచ్చింది.   వాట్సాప్ ఈపాటికే మనకు అందుబాటులో మ్యూట్ చాట్  ( సైలెంట్ మోడ్ ) ను తెచ్చింది. దీనివల్ల మనం మ్యూట్ చేసిన గ్రూప్ లేదా కాంటాక్ నెంబర్ నుండి వచ్చినా మెసేజ్లు మన ఫోన్ నోటిఫికేషన్ లో రాదు, కేవలం మనం వాట్సాప్ ను ఓపెంచేసిన్నపుడు మాత్రమే మనం చూడగలుతాము.గతంలో, మ్యూట్ చేసిన చాట్స్ నుండి నోటిఫికేషన్లు చదవని సందేశాలుగా లెక్కించబడ్డాయి. కానీ ఇపుడు వాట్సాప్ వొకేషన్ మోడ్ ను తిస్కోరాబోతుంది , దీని వల్లనా మ్యూట్ చేయబడిన సందేశ్యాలు తప్ప మిగిలినవి మనం చూడగల్గుతాం. మ్యూట్ చేసిన సందేశ్యాలు ఆర్చివ్డ్ చాట్ లో వుండిపోతాయి.

వాట్సాప్ లో ఇన్సగ్రామ్ :


వాట్సాప్ త్వరలో ఇంస్టాగ్రామ్ ను లింక్ చేస్కునే సదుపాయం తేనుంది.ఇది ముఖ్యంగా వాట్సాప్ బిజినెస్ అప్ కోసం తేనున్నట్లు చెప్తుంది, కానీ ఇది అందరికి అందుబాటులో ఉండబోతుంది. ఇతర అకౌంట్ను  వాట్సాప్ లో లింక్ చేయడానికి ముందుగా ఇంస్టాగ్రామ్  మద్దతు తెలిపింది.

వాట్సాప్ లో ఇతర అకౌంట్ ను ఎలా అనుసంధానం చేసుకోవచ్చు : 


లింక్డ్ ఖాతాలు ఎంపికను వాట్సాప్ లో ప్రొఫైల్ సెట్టింగులు క్రింద అందుబాటులో ఉంటుంది. మీరు లింక్ చేసిన ఖాతాల ఎంపిక నుండి ఇంస్టాగ్రామ్  జాబితాను నొక్కడం ద్వారా ఒకసారి మీ ఆధారాలను ఇన్సర్ట్ చేయాలి. ఇది మీ వాట్సాప్  ఖాతాను మీ ఇంస్టాగ్రామ్  ప్రొఫైల్కు లింక్ చేస్తుంది.

దీనివల్లనే ఉపయోగాలు :


వాట్సాప్ లింక్ అకౌంట్ ముఖ్యంగా ఫేస్బుక్ సంస్థ యొక్క అన్ని ఇతర సోషల్ ప్రొఫైల్ యొక్క పస్స్వర్డ్స్ ను మార్చుకునే వింధంగా సహాయపడనుంది. అంతేకాకుండా, వినియోగదారులు వారి వాట్సాప్  స్టేటస్ లను  ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పై షేర్ చేసుకోవడంలో సహాయపడుతుంది. రెండో ఉపయోగం వాట్సాప్ బిజినెస్ సంస్థల అకౌంట్ వారికీ సహాయముగా ఉండనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad