వాట్సాప్ ప్రకటనలపై స్పష్టత ఇచ్చినా క్రిస్ డేనియల్స్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

2, నవంబర్ 2018, శుక్రవారం

వాట్సాప్ ప్రకటనలపై స్పష్టత ఇచ్చినా క్రిస్ డేనియల్స్


ఫేస్బుక్ వ్యాపార మరియు మార్కెటింగ్ భాగస్వామ్యాల వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఫిషర్, వాట్సాప్ లో ప్రకటనలను తెస్తున్నట్టు  ఆగస్టులోనే పేర్కొన్నారు. కానీ అవి వాట్సాప్ లో ఎక్కడ చూపిస్తున్నారని, ఎప్పటినుండి రాబోతుంది అని ఒక ఖచ్చితమైన నిర్ణయం చెప్పలేదు.

ఐతే వాట్సాప్ ప్రకటనలు వాట్సాప్ స్టేటస్ లో చూపబడుతాయని, ఇది సంస్థ కోసం ప్రాథమిక మోనటైజేషన్ మోడ్గా ఉంటుందని మరియు వ్యాపారస్తులకు వారి వినియోగదారులకు వాట్సాప్ చేరువచేస్తుదని, క్రిస్ డేనియల్స్ తెలిపారు.

మనకు తెలుసు ఇదివరకే వాట్సాప్ వ్యాపారస్తులకు " WhatsApp Business "కూడా  తెచ్చిందని. కొన్ని సంస్థలు ( BookMyShow , Redbus , PVR Cinemas ...) ఈపాటికే ఈ అప్ ద్వారా తమ వినియోగదారులకు వారి సమాచారాలను ( టికెట్ వివరాలు, షో టైమ్స్, నెక్స్ట్ మూవీ వివరాలు , ..) వాట్సాప్ లో పంపిస్తున్నాయి.

ఇలాంటి వ్యాపారాల యొక్క ప్రకటనలను వాట్సాప్ తన వినియోగదారుల వాట్సాప్ స్టేటస్ లో ప్రకటనలను తేవడానికి సిద్ధమైపోయింది.


గమనిక : మీరు మా ఆర్టికల్స్ ను మిస్వకూడదు అనుకుంటే మా వాట్సాప్ లో చేరి అందరికంటే ముందు మా ఉపాదాట్లు ని మీరు నేరుగా మీ వాట్సాప్ లో పొందవచ్చు. మాతో చేరాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad