2018 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

15, అక్టోబర్ 2018, సోమవారం

2018 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల


తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టిఎస్ఎల్పిఆర్బి) ప్రాధమిక లిఖిత పరీక్షను సెప్టెంబరు 30 న నిర్వహించింది.  ఈరోజు ఫలితాలు విడుదల చేసినారు . మీ యొక్క ఫలితాలు చూసుకోవడానికి కింద చూపబడినట్టు అనుసరించవలెను.


 
Telangana Police Constable Results 2018 — SCT PC Prelims, PET/PMT & Mains, Overview
Name of the Recruitment Org Telangana State Level Police Recruitment Board (TSLPRB)
Post Names Constable (SCT PC) – Civil, AR, TSSP, SAR CPL, Station Fire Officer & Prisons Warders
Number of Posts 16925 Posts
TS Constable Prelims Exam Date 30th September 2018
TSLPRB Constable PET/PST Date Update Soon
Telangana Police Constable Mains Exam Date Available Shortly
Category TSLPRB Constable Results
TSLPRB Results 2018 Date for Constable Prelims Exam Released (14th October 2018)
TS Police Constable Physical Test Result Update Soon
TSLPRB Constable Mains Results Update Soon
Selection Process Written Test (Prelims and Mains), PMT, PET
Official Website https://www.tslprb.in


ఫలితాలను చూసుకొనే విధానం : 


మొదటి దశ :  ముందుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ యొక్క అధికారిక వెబ్ సైట్ ( www.tslprb.in ) ను సందర్శించండి. TSLPRB యొక్క హోమ్ పేజి తెరపై కనిపిస్తుంది.

రెండవ దశ : అక్కడ మీకు  SCT PC సివిల్  / ఈక్వివాలెంట్ పోస్ట్ ( SCT PC Civil  /  Equivalent Post )కాలమ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి. ( గమనిక : మీరు పైన వున్నా లింక్ ను సంధరించినట్లయితే మీకు లాగిన్ పేజీ అనగా రిజల్ట్స్ పేజికి తీస్కొపోబడును )

మూడవ దశ : మీకు లాగిన్ పేజీ లోకి తెసుకేలబడును , అక్కడ మీరు ఇదివరకే పాస్వర్డ్ నమోదు చేస్కున్నట్లయితేయ్ మీ యొక్క నమోదుచేయబడిన మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి .
లేదా
మీరు పాస్వర్డ్ నమోదు చేసుకోనట్లయితేయ్ మీ పదవ తరగతి హాల్టికెట్ నెంబర్ , నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి. ( అప్పుడు మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది , దాని సహాయముతో లాగిన్ అవ్వాలి )

నాలుగవ దశ : మీకు ఎడమ వైపున Qualified candidates in PC Civil PWT మరియు Not Qualified candidates in PC Civil PWT అనునవి చూపించబడును . వాటిపై క్లిక్ చేయాలి .

ఐదవ దశ : మీ కీబోర్డ్ లో  Ctrl + F ను పెట్టుకొంటే సెర్చ్ బాక్స్ తెరువబడును , అందులో మీయొక్క హాల్టికెట్ నెంబర్ ను నమోదుపరిస్తే శోధించి మీ నెంబర్ ను వెతికి అందులో ఉందొ లేదో చూపించ బడును.

ఆరవ దశ : మీ నెంబర్ "క్వాలిఫైడ్ అభ్యర్థులు" జాబితాలో వున్నట్లైతే ,మీరు ఫిజికల్ టెస్ట్కు  (PET / PMT) కు అరుహులు.


మీ యొక్క నెంబర్  క్వాలిఫైడ్ అభ్యర్థులు జాబితాలో ఉండాలని మేము ఆశిస్తున్నాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad