బిల్ గేట్స్ చిన్ననాటి స్నేహితుడు ఇక లేరు : RIP - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

16, అక్టోబర్ 2018, మంగళవారం

బిల్ గేట్స్ చిన్ననాటి స్నేహితుడు ఇక లేరు : RIP


మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు పాల్ అలెన్ 65 ఏళ్ల వయస్సులో నాన్-హడ్జ్కిన్ లింఫోమా ( క్యాన్సర్ సంబంధిత ) సమస్యతో మరణించారు . అతను 2009 లో ఈ వ్యాధికి మొట్టమొదట చికిత్స చేసుకున్నారు, కానీ ఈ సంవత్సరం అది మల్లి  తిరిగి వచ్చింది. బిల్ గేట్స్ మరియు తన బాల్య స్నేహితుడు కలిసి 1975 లో మైక్రోసాఫ్ట్ను ప్రారంభించారు.

"నా పురాతన మరియు ప్రియమిత్రుడు ఇక లేరని తెలిసి నా గుండెపగిలిపోయింది." అని బిల్ గేట్స్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలెన్ కూడా ఆసక్తిగల క్రీడాకారుల అభిమాని మరియు పలు క్రీడా జట్లు కొనుగోలు చేస్తుండేవాడిని వాపోయారు. "అతను ప్రపంచ ధనవంతులైన వ్యక్తుల జాబితాలో తనదైన స్థానం సంపాదించాడు, సుమారు $ 20 బిలియన్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నాడు మరియు అతడి తరువాతి జీవితంలో మానవతా ప్రయోజనాల కోసం నిధుల నుండి సహాయాన్ని అందించాలని నిర్ణయం తీస్కున్నట్టు" బిల్ గేట్స్ తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad