సీనియర్ బిజెపి నేత అనంత్ కుమార్ : RIP - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

13, నవంబర్ 2018, మంగళవారం

సీనియర్ బిజెపి నేత అనంత్ కుమార్ : RIP

Ananth_Kumar

కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నేత అనంత్ కుమార్ 59 ఏళ్ల వయసులో మరణించారు. తన మరణంవల్ల బీజేపీ మరియు దేశ్యం ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని ప్రధాని తెలిపారు. ఐతే తాను కొన్నిరోజులుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నట్టు , అదే కారణం చేత మరిణించినట్టు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ అనంత కుమార్ దేశానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాడ సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad