Amazon Flipkart Offers - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

9, అక్టోబర్ 2018, మంగళవారం

Amazon Flipkart Offers

ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ సేల్స్ ఆఫర్స్ 
మొబైల్స్ కొనుగోలు చేసే వినియోగదారులకు శుభవార్త ..!!

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్కార్ట్ యొక్క ది బిగ్ బిలియన్ డేస్ సేల్ రేపటినుండి మొదలవుతున్నాయి . పలు స్మార్ట్ఫోన్ తయారీదారులు ఇప్పటికే పండుగ అమ్మకాలలో భాగమైన వివిధ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించారు.
అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ అమ్మకాల సమయంలో వివో తన ఉత్పత్తులు అంతటా ప్రత్యేకమైన డిస్కౌంట్లను మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది.

ఆఫర్స్ యొక్క ముఖ్య తేదీలు : 


  • అమెజాన్ సేల్ అక్టోబర్ 10 నుండి 15 వ తేదీ వరకు మరియు ఫ్లిప్కర్ట్ మొబైల్ సేల్ అక్టోబర్ 11 నుండి 14 వ తేదీ వరకు జరగనున్నాయి .
  • అమెజాన్ తన ప్రైమ్ మెంబెర్స్ కోసం ఈ ఆఫర్ ను ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది . అదే విధముగా ఫ్లిప్కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో భాగం అయినా మొబైల్ సేల్స్ ను అక్టోబర్ 10 రాత్రి 9 గంటలకు విడుదల చేయనుంది .  


ఆఫర్ యొక్క ప్రయోజనాలు  :


  • ముఖ్యంగా వివో కొనుగోలు దారులకు డిస్కౌంట్స్, ఎక్స్చేంజి ఆఫర్ , నో-కాస్ట్ EMI మరియు కాష్ బ్యాక్ డీల్స్ అందించనుంది .
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లో స్మార్ట్స్ మొబైల్స్ వాటి అసలు ధరకు మాత్రమే విక్రయించబడుతాయి , కానీ వారు పేర్కొన్న కొన్ని హ్యాండ్సెట్స్ పైన 4000  రూపాయలు వరకు డిస్కౌంట్ లభిస్తుంది . 
  • ఇక ఫ్లిప్కర్ట్ లో వివో మొబైల్స్ లో 2000 రూపాయలనుండి 3000 రూపాయలవరకు డిస్కౌంట్ లభించనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad