అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో అగ్నిప్రమాదం - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

26, అక్టోబర్ 2018, శుక్రవారం

అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో అగ్నిప్రమాదం


ఈ రోజు ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సరిగ్గా మధ్యన భోజన సమయంలో స్కూల్ లో పెరేడ్ వేదిక దిగువన వున్నా గదిలోనుండి పొగలు చెలరేగాయి, అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు , అగ్నిమాపకకేంద్రం కు సంప్రదించగా వారు అక్కడికి చేరుకొని, మంటలను ఆర్పివేసినారు.

అయితే ఈఘటనలో 7 గురు విద్యార్థులు అస్వస్ధకుగురికాగా యాజమాన్యం వారిని వెంటనే సమీపాసుపత్రికి తరలించారు. ఐతే ఘటన భోజన సమయం లో జరగడంచేత విద్యార్థులంతా బయటవుండడంచే విద్యార్థులు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad