సానియా మీర్జా ఇంట సంబరాలు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

30, అక్టోబర్ 2018, మంగళవారం

సానియా మీర్జా ఇంట సంబరాలు


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ,పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో 2010లో పెళ్లాడారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను గర్భం దాల్చినట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

ఐతే ఈరోజు సానియా మీర్జా మగబిడ్డకు జన్మనిచ్చిందని షోయబ్ మాలిక్ అదుపులేని తన అందంతో ట్విట్టర్ ద్వారా తెలియజేసినారు.

ప్రస్తుతం సానియా ఆరోగ్యంగానే ఉందని, అందరి ఆశీస్సులు కావాలని షోయబ్ కోరారు. ‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. కుమారుడు జన్మించాడు. సానియా ఎప్పటిలానే స్ట్రాంగ్ గా ఉంది’ అని షోయబ్ తన ట్విట్టర్ లో వెల్లడించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad