వాట్సాప్ లో స్టిక్కర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

27, అక్టోబర్ 2018, శనివారం

వాట్సాప్ లో స్టిక్కర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి


ఫేస్బుక్ సంస్థ యొక్క వాట్సాప్ ఇపుడు మెసెంజర్ కి అనుగుణంగా వాట్సాప్ లో కూడా స్టిక్కర్స్ తెచ్చింది.  ఇది మీ వాట్సాప్ లో ఉందొలేదో తెలుసుకోవడం ఎలా మరియు వాటిని డౌన్లోడ్ చేస్కోవడం ఎలాగో తెలుసుకుందాం.

ముందుగా మీరు వాట్సాప్ కొత్త అప్డేట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ వాట్సాప్ ను తెరిచిన తర్వాత.. కింద చూపబడిన ఫోటో లాగా స్టెప్ బై స్టెప్ అనుసరించండి.


పైన చూపించిన ఫోటో లాగా మీరు వాట్సాప్ లో స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు , అవి ఎపుడైనా వాడుకోవచ్చు వీటి సైజు 30MB ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగ వాట్సాప్ లో ఫొటోస్ కంటే ఈ స్టిక్కర్స్ ఎక్కువగా వాడేలా దీనిని తెచ్చినట్టు వాట్సాప్ సంస్థ తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad